ఇది నాకు అతిపెద్ద అచీవ్మెంట్-అల్లు అర్జున్..! 17 d ago
అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా తన తనయుడు అయాన్ స్వయంగా రాసిన లేఖను షేర్ చేశారు. ఆ లేఖ లో " ప్రియమైన నాన్నా , నేడు ప్రపంచం లోనే గొప్ప నటుడికి ప్రత్యేకమైన రోజు. నేను మిమల్ని నెంబర్1 స్థానంలో చూసి ఎంతో గర్వపడుతున్నాను. సినిమా ఫలితం ఎలా ఉన్నపటికీ మీరు నాకు హీరోనే. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఇట్లు బుజ్జి బాబు అని పేర్కొన్నారు. ఈ లేఖను అల్లు అర్జున్ షేర్ చేస్తూ ఇది తనకు అతిపెద్ద అచీవ్మెంట్ అని తెలిపారు.